మోదీ ఆశీస్సులతో నిజామాబాద్‌కు పసుపు బోర్డు

29న కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ప్రారంభం అదేరోజు స్వర్గీయ డీఎస్ విగ్రహావిష్కరణ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి నిజామాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26: పసుపు పండిరచే రైతుల ఆకాంక్ష మేరకు పసుపు బోర్డు కోసం ఎంతోకాలంగా పోరాటాలు కొనసాగాయని, పలు పార్టీలు పసుపు రైతులకు పలు హామీలు ఇచ్చినా అమలు జరగలేదని కేంద్ర బొగ్గు…
