జలసాధన ఉద్యమకారుడు దుశ్చర్లపై దాడి

– తలకు తీవ్ర గాయాలు – సూర్యాపేట జిల్లా మోతే మండలంలో కలకలం – నిందితుల కోసం పోలీసుల వేట – సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి – నిమ్స్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం సూర్యాపేట, ప్రజాతంత్ర,ఏప్రిల్ 24 : జలసాధన కోసం అలుపెరగకుండా పోరాడిన తెలంగాణ ఉద్యమకారుడు, పర్యావరణ ప్రేమికుడు దుశ్చర్ల…
