ఆకర్షణ లేని ట్రంప్ గోల్డ్ కార్డు పథకం

– నాలుగు నెలల్లో ఒక్కటి మాత్రమే జారీ – అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హళవార్డ్ లుట్నిక్ వాషింగ్టన్, ఏప్రిల్ 24: అమెరికాలో శాశ్వత నివాసం కోరుకునే విదేశీయుల కోసం గతేడాది డిసెంబర్‌లో ట్రంప్ ప్రభుత్వం గోల్డ్ కార్డు స్కీమ్‌ను ప్రారంభించింది. కొత్త స్కీమ్ అమల్లోకి వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా ఇప్పటివరకూ కేవలం ఒక్కరికే…
