ఇరాన్‌పై దాడుల ప్రభావం కొద్ది నెలలే

అమెరికా రహస్య నివేదిక వెల్లడి కాదు.. అవన్నీ ఫేక్ అంటున్న అమెరికా అధ్యక్షుడు నోబెల్‌కు ట్రంప్ పేరు ప్రతిపాదన ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌లో మూడు అణు కేంద్రాలపై అమెరికా వేసిన బాంబు దాడుల ప్రభావం కొన్ని నెలలు మాత్రమే ఉంటుందని అమెరికా రహస్య నివేదిక పేర్కొంది. ఈ దాడులు ఇరాన్ న్యూక్లియర్ సౌకర్యాలను పూర్తిగా…
