గ్రూప్ ఆఫ్-7 సమావేశం నుంచి ట్రంప్ నిష్క్రమణ

ఇరాన్‌ను విమర్శించే ఉమ్మడి ప్రకటనపై సంతకం ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాలో సోమవారం జరుగుతున్న గ్రూప్ ఆఫ్ 7 శిఖరాగ్ర సమావేశం నుంచి అకస్మాత్తుగా నిష్క్రమించారు. అక్కడ ఆయన ఇతర దేశాధినేతలతో కలిసి ఇరాన్‌ను విమర్శించే ఉమ్మడి ప్రకటనపై సంతకం చేశారు. అనంతరం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉధృతమవుతున్న సంక్షోభాన్ని…
