చైనా సరిహద్దు వెంట ఘోర రోడ్డు ప్రమాదం

– లోయలో పడ్డ ట్రక్కు.. 22మంది దుర్మరణం – లస్యంగా వెలుగు చూసిన ఘటన న్యూదిల్లీ,డిసెంబర్11: అరుణాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇండో – చైనా సరిహద్దు వెంబడి ఉన్న హుయులియాంగ్ – చగ్లగామ్ రహదారిపై ఈ ఘటన జరిగింది. అస్సోంలోని టిన్సుకియా జిల్లాకు చెందిన రోజువారీ కూలీలను తీసుకు వెళ్తున్న ఓ ట్రక్కు…
