పెట్రో ధరల పెంపుపై టిఆర్‌ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళన
పలుచోట్ల మోడీ దిష్టిబొమ్మల దహనం ఖీలీ గ్యాస్ సిలిండర్లతో రోడ్లపై మహిళల నిరసన బిజెపి, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు కేంద్రం తీరుపై ఘాటు విమర్శలు తెలంగాణ ఉద్యమం తరవాత రోడ్డెక్కామన్న కవిత హైదరాబాద్ ధర్నాల్లో పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు రోడ్లపైనే వంటా వార్పుతో ఆందోళనలు… నిజామాబాద్, సూర్యాపేట, పాలమూరుల్లో భారీ ప్రదర్శనలు ప్రజాతంత్ర, హైదరాబాద్,…