పదిలంగా పాతికేళ్ల నాటి తొలి జెండా

నాటి టీఆర్ ఎస్ ఉద్యమ జెండాపై రైతునాగలి పార్టీ ఆవిర్భవానంతర మొదటి ఎన్నికల్లో జయకేతనం రైతు నాగలి గుర్తుతో స్థానిక సంస్థల ఎన్నికల్లోకి ఉద్యమం నాటి టీఆర్ఎస్ తొలిపోటీలో 82 జిల్లా పరిషత్ సభ్యులు అప్పటి గులాబీ జెండాను భద్రంగా దాసిన పెద్ది నర్సంపేట నల్లబెల్లి నుంచి జడ్పీటీసీ గా పోటీ చేసిన బ్యానర్ మళ్లీ…