Tag #Triveni Sangamam #crowded with devotees #Kaleswaram

భక్తులతో కిక్కిరిసిన త్రివేణి సంగమం

– పుష్కర స్నానం ఆచరిస్తున్న భక్తులు – పిండ ప్రదానాలు, నది హారతి  – ఉచిత అన్నదాన కార్యక్రమాలు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, మే 28 :  కాళేశ్వరంలోని త్రివేణి సంగమం కేంద్రంగా సాగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు భారీగా తరలివచ్చి నది పుష్కర స్నాన మాచరిస్తున్నారు. త్రివేణి సంఘంలో పితృదేవతలకు పురుషులు పిండ…