పాలకులు మారుతున్నా మారని తలరాతలు

– గిరిజన సమాజం సమస్యలను పరిష్కరించాలి – గిరిజన సమస్యలు, అభివృద్ధిపై సదస్సులో రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : గిరిజన జనాభా తగ్గుదల, జీవన విధానంలో వస్తున్న మార్పులు, సంప్రదాయ ఆవాసాల అంతరించిపోవడం వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. గిరిజన సమాజ సమస్యలు, అభివృద్ధిపై ఉస్మానియా…
