Tag #Tribal man killed #in landmine blast #Mulugu District

మందుపాతర పేలి గిరిజనుడి మృతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో పాత మందుపాతర పేలి ఓ గిరిజనుడు ప్రాణాలు కోల్పోయాడు. వెదుల్లచెరువు కాలనీకి చెందిన మడకం నాగేశ్వరరావు(35) ఈ ప్రమాదంలో మృతిచెందాడు. నాగేశ్వరరావు వెదురు బొంగుల సేకరణ కోసం కర్రెగుట్టల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో గతంలో మావోయిస్టులు అమర్చినట్లు…