గిరిజన ఆరాధ్య దైవం బిర్సా ముండా

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 1: గిరిజన నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా గిరిజన హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు కొనియాడారు. బ్రిటిష్ వలసవాదంపై తిరుగుబాటు చేసి గిరిజన సమాజానికి ఆరాధ్యదైవంగా నిలిచారన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని బీజేపీ…
