ఇర్రం మంజిల్‌లో ‘ట్రెజర్ హంట్’

– ప్రపంచ వారసత్వ దినోత్సవం-2026 సందర్భంగా.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: ప్రపంచ వారసత్వ దినోత్సవం-2026 సందర్భంగా కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చరిత్రాత్మకమైన ఇర్రం మంజిల్ ప్యాలెస్‌లో రోడ్లు, భవనాలు శాఖ, డెక్కన్ ఆర్కైవ్ సహకారంతో శుభ్రత కార్యక్రమం ట్రెజర్ హంట్‌ను శనివారం నిర్వహించింది. ఎంఏ అండ్ యూడీ శాఖ స్పెషల్…
