పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

– ఆటోను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు – ఏడుగురు మృతి.. కొందరికి తీవ్ర గాయాలు – సిఎం చంద్రబాబు, మంత్రుల దిగ్భ్రాంతి – సహాయక చర్యలకు అధికారులకు ఆదేశాలు పల్నాడు, ఆగస్ట్ 27: పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట అడ్డ రోడ్డు సెంటర్ వద్ద ఆటోను ప్రైవేట్ ట్రావెల్స్…
