కో ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్ జెండర్లు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : రాష్ట్రంలో క్యూర్ పరిధి వెలుపల ఉన్న తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లలో కో ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్లను నియమించనున్నట్టు శాసనసభలో మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ప్రతి కార్పొరేషన్‌లో ఒకరిని ఎంపిక చేస్తామని తెలిపారు. ఈమేరకు తెలంగాణ మున్సిపల్ చట్టం-2019కి సవరణ కోరుతూ ఆయన బిల్లు ప్రవేశపెట్టారు. సామాజికంగా వివక్ష ఎదుర్కొంటున్న…
