స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టో 25 9 : వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న రెవెన్యూ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లను బదిలీ చేసింది. జగిత్యాల అడిషనల్ కలెక్టర్ గా పనిచేస్తున్న బీ.రాజుగౌడ్ ను నిజామాబాదు, తెలంగాణ సీఈవో కార్యలయంలో డిప్యూటేషన్ పై ఉన్న స్పెషల్…
