ట్రైనీ ఐపిఎస్ కేసును సిబిసిఐడికి బదిలీ చేయాలి
-సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు సూచన హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్10:ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు సూచించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌కు ఈ-మెయిల్ పంపారు.. ఈ కేసును సీబీసీఐడీ లేదా మరో స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి…
