రేపటినుంచి సనత్‌నగర్ టిమ్స్‌లో ట్రయల్ రన్
– నెల రోజులపాటు 22 విభాగాల్లో ఓపీ సేవలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి హాస్పిటల్‌లో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ ఏర్పాట్లు…
