నీట్ -పీజికు ఒక రోజు ముందు విషాదం
– ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : నీట్ పీజి పరీక్షకు ఒకరోజు ముందు నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో విషాద ఘటన జరిగింది. నీట్ పీజీ అభ్యర్థిని ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని అపరాజిత హాస్టల్‌లో ఉంటూ నీట్ పీజీకి ప్రిపేర్ అవుతున్న…
