కొత్త కారు ప్రారంభంలో విషాదం

– అదుపుతప్పి మామపైకి దూసుకెళ్లిన కారు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29 : కొత్త కారు కొన్న ఓ కుటుంబం సంతోషం నిమిషాల వ్యవధిలోనే విషాదంగా మారింది. కారుకు పూజ చేయించేందుకు అల్లుడితోపాటు గుడికి వెళ్లిన మామ.. అదే కారు కిందపడి ప్రాణాలు కోల్పోయారు. నగరానికి చెందిన ఓ దంపతులు ఇటీవల కొత్త కారును కొనుగోలు…
