Tag #Tragedy #Kakatiya Textile Park #two techinicians died

కాకతీయ టెక్స్‌టైల్‌ ‌పార్క్‌లో విషాదం

– లిఫ్ట్‌లో ఇరుక్కుని ఇద్దరు టెక్నీషియన్ల మృతి వరంగల్‌, ప్రజాతంత్ర,ఆగస్ట్13:  వరంగల్‌ ‌జిల్లా గీసుగొండ మండలం శాయంపేట శివారులోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ ‌పార్కులో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. గణెశా ఎకోపెట్‌ ‌క్లాత్‌ ‌ఫ్యాక్టరీలో లిప్ట్‌లో ఇరుక్కుని ఇద్దరు సిబ్బంది మృతిచెందారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాంకేతిక నిపుణులు అభిలాష్‌ (30), ‌సూర్యప్రకాశ్‌ (31)‌గా మృతులను…