కామారెడ్డి జిల్లాలో విషాదం
– మంజీరలో నలుగురు చిన్నారుల మృత్యువాత – శోకం మిగిల్చిన ఎల్లమ్మ పండగ వేడుక కామారెడ్డి,ప్రజాతంత్ర,జూన్5: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంజీరా నదిలో స్నానానికి దిగిన నలుగురు ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యారు. స్థానికులు గాలింపు చేపట్టగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండలం మంగల్ కిష్టాపూర్ గ్రామానికి…
