Tag traffic accidents

నెత్తురోడుతున్న రహదారులు- ఎవరు బాధ్యులు?

“పెరుగుతున్న వాహనాల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుంటే, రహదారులపై ప్రజల భద్రతను కాపాడటానికి మనకు సరైన రోడ్ల ప్రణాళిక అవసరం. అదేవిధంగా కఠినమైన చట్టాల అమలు, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ పద్ధతులు కూడా అవసరం. టైమ్స్ ఆఫ్ ఇండియాలో డిసెంబర్ 11, 2025న ప్రచురితమైన కథనం ప్రకారం భారతీయ రోడ్లపై గుంతలు నిశ్శబ్ద హంతకులుగా తయారయ్యాయి. 2023లో రికార్డు…

 రక్తమోడుతున్న రోడ్లు 

భారతదేశ రోడ్లు, రహదారులు భద్రతకు కాకుండా, నిత్యం మారణహోమానికి చిరునామాలుగా మారుతున్నాయి. నవంబర్ 3, సోమవారం రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర విషాదం, అలాగే అంతకుముందు రోజు రాజస్థాన్‌లోని ఫలోడి జిల్లాలో సంభవించిన దుర్ఘటన దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతపై నెలకొన్న భయానక పరిస్థితికి నిదర్శనం. రంగారెడ్డి జిల్లాలో కంకర లోడుతో అతివేగంగా,…