కుల వృత్తులను ప్రోత్సహించాలి

– వాటికి ప్రాధాన్యత కల్పిస్తున్న ప్రభుత్వం – రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : బీసీ కుల వృత్తులను ప్రోత్సహించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆషాఢ బోనాల ప్రారంభం సందర్భంగా హెచఎండీఏ మైదానంలో బోనాలు-చేతివృత్తుల మేళాను ప్రభుత్వ విప్ బీర్ల్ల…
