రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను ఖరారు చేయాలి

– నామినేషన్ల ప్రక్రియకు పూర్తి సమయం కేటాయించండి – ఇన్‌చార్జి మంత్రులకు సీఎం సూచన – పీసీసీ ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైందని, జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు ముఖ్య నాయకులతో సమావేశమై రిజర్వేషన్ల దామాషా ప్రకారం అభ్యర్థులను ఖరారు…
