విభజన పేరుతో చంద్రబాబు తెలంగాణలోకి ఎంటర్..

తన అసలు రాజకీయ రంగు బయటపెట్టాడు టిడిపిని ముందు పెట్టి బిజెపి రాజకీయం మొదలు బిజెపి డైరెక్షన్‌లోనే పని చేస్తున్న బాబు, పవన్ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు జగ్గారెడ్డి హాట్ హాట్ వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8 : విభజన పేరుతో ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణలోకి ఎంటర్ అయ్యాడనీ, తెలంగాణలో టిడిపిని…