రైతులకు బేడీలు వేసి అవమానిస్తారా ?
భూములు ఇచ్చిన పాపానికి వారికి శిక్షలా పరిహారం ఇవ్వకుండా పరిహాసం చేస్తారా ఇదేనా రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే రైతలు పక్షాన కాంగ్రెస్ ఉద్యమిస్తుంది తక్షణ చర్యలు తీసుకోవాలంటూ సిఎం కెసిఆర్‌కు పిసిసి చీఫ్ రేవంత్ బహరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 1 : భూములు ఇచ్చిన రైతులకు బేడీలు వేసి వారిని తీవ్రంగా…