18 నుంచి 23 వరకు పర్యాటక వారోత్సవాలు
– బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక బ్రోచర్‌ను పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావ్ణు సచివాలయంలోని తన చాంబర్‌లో శుక్రవారం…
