Tag #Top priority #Tribal students welfare #Minister Sitakka

గిరిజన విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత

– సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ, వాట్సాప్ నంబర్లు – పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఏటూరునాగారం, ప్రజాతంత్ర, నవంబర్ 5 : గిరిజన విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. గిరిజన విద్యాసంస్థల్లో విద్యా…