ఫైర్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యం

– హాస్పిటలో ఫైర్ సేఫ్టీపై మంత్రి దామోదర్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఫైర్ సేఫ్టీ ఆడిట్‌పై అధికారులతో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గురువారం సమీక్షించారు. హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీ ప్రమాణాల అమలు, లోపాల గుర్తింపు, సరిదిద్దే చర్యలపై చర్చించారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ఫైర్…
