తాగునీటికే తొలి ప్రాధాన్యం

– పంటలకు కూడా భరోసా కల్పించాలి – అందుబాటులో వున్న జాలాల ఆధారంగా విడుదలపై నిర్ణయాలు – సింగూరు మరమ్మతుకు అధిక ప్రాధాన్యం – అంతర్రాష్ట్ర జల వివాదాలపై పటిష్ట వాదనలు – నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18: ఆకాశం వైపు ఆశగా చూడటం ఒక్కటే జల నిర్వహణ…
