నేటి యువతే రేపటి పార్లమెంటేరియన్లు

– డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 1: విద్యార్థులు పరిశీలనాత్మక ఆలోచన, వినమ్రత, సేవాభావంతో కూడిన నాయకత్వ గుణాలను పెంపొందించుకోవాలని డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు సూచిం చారు. నాచారం దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో వార్షికోత్సవాల భాగంగా శనివారం నిర్వహించిన ‘ఫెరియా – వై ఫియెస్టా 3.0’ యూత్ పార్లమెంట్ సిమ్యులేషన్…
