Tag Today Hilights

ర్యాగింగ్ ఓ రాక్షస క్రీడ…!!!

డిసెంబర్ 23 వ తేదీన వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ జరగడం చాలా దారుణమైన విషయం. ఈ ఘటనలో 81 మంది విద్యార్థులు సస్పెన్షన్ అయ్యారు. ఆదిమ మానవుడు నుండి నాగరిక సమాజంలోకి మనిషి అడుగు పెట్టినా బుర్రలో ఎక్కడో దాగి ఉన్న పైశాచిక బుధ్ధి అనుకూల పరిస్థితులలో బయటకు వచ్చి బుసలు కొడుతుంది. ఎదుటివారి…

దేశీయ విశ్వవిద్యాలయాల పునరుజ్జీవనం అసాధ్యమా…!

ప్రపంచవ్యాప్తంగా 23,625 యూనివర్సిటీలు ఉన్నత విద్యాబోధనలో నిమగ్నమై ఉండగా, మన భారతావనిలో 1,114 విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా వితరణ సేవలో పుణీతం అవుతున్నాయి. ప్రపంచ స్థాయి నాణ్యమైన 1,000 యూనివర్సిటీ ర్యాంకింగ్‌ల జాబితాలో మన దేశానికి చెందిన 91 యూనివర్సిటీలకు మాత్రమే చోటు దక్కడం గమనించాలి. దేశంలోని ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఎన్‌ఐటీలు లాంటివి మినహయిస్తే…

రెవెన్యూ పెత్తనాన్ని పెంచే భూ హక్కు చట్టం

ఏపీ భూ హక్కు చట్టం ప్రపంచ బ్యాంకు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ సర్వే 2019 లెక్కల ప్రకారం ఆస్తి రిజిస్ట్రేషన్ విషయంలో భారత్ 154 వ స్థానంలో ఉంది. అంతేకాక 66 శాతం సివిల్‌ కేసులు భూమికి సంబంధించివే కోర్టుల్లో పెండింగ్ వున్నాయి. చట్టాలను అమలు చేసే విషయంలో ఇండియా 163 స్థానంలో ఉంది.ఈ…

6గురిని బలిగొన్న పొగ మంచు

మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణవార్త విని బయలుదేరిన కుటుంబసభ్యులు సైతం మృత్యువాత నిడమనూరు మండలం వేంపాడు వద్ద బైక్‌, ఆటో, లారీలు ఢీ మిర్యాలగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : దట్టమైన పొగమంచు…కనీసం ఎదురుగా ఉన్న మనిషి కూడా కనిపించనంత పొగమంచు కమ్ముకున్న దశలో  సరైనా…

లోక్‌సభ ఎన్నికలపై బిజెపి నజర్‌

28న హైదరాబాద్‌కు అమిత్‌ షా రాక న్యూ దిల్లీ, డిసెంబర్‌ 25 : లోక్‌సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. మొననటి అసెంబ్లీలో 8 సీట్లు సాధించడంతో పాటు, వోట్ల శాతం పెరగడంతో బిజెపిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో గతం కన్నా ఎక్కువ సీట్లు సాధించడంపై ఫోకస్‌ పెట్టింది.…

లోక్‌సభ ఎన్నికలపై బిఆర్‌ఎస్‌ దృష్టి

నియోజకవర్గాల వారీగా కెటిఆర్‌ సవిూక్ష చేవెళ్ల నేతలతో తెలంగాణ భవన్‌లో భేటీ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కార్యచరణకు కసరత్తు విస్తృతంగా పర్యటిస్తూ ముందుకు సాగాలన్న కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని, అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాలని పార్టీ నేతలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశించారు.…

సింగరేణి ఉద్యోగులకు న్యాయం చేస్తాం

ఇంటి సమస్యలు తక్షణం తీరుస్తాం సంఘం ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీదర్‌ బాబు హావిూ పెద్దపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ కార్మిక సంఘాన్ని గెలిపించాలని సింగరేణి కార్మికులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు కోరారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తామన్నారు. సింగరేణి…

నేడు దిల్లీకి సిఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : నేడు సిఎం రేవంత్‌ రెడ్డి దిల్లీ వెళ్లనున్నారు. తన దిల్లీ పర్యటనలో భాగంగా సిఎం కాంగ్రెస్‌ పెద్దలను కలిసి  నామినేటెడ్‌ పోస్టుల భర్తీపైన…అలాగే రాబోయే పార్లమెంటు ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపైన కూడా చర్చించనున్నట్లు సమాచారం. అదే విధంగా ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా  ప్రధాని మోదీని కలువనున్నారు. ప్రధానితో భేటీ…

నల్ల సూర్యులు ఏ దిక్కు పొడిచేనో ..!

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరవాత వస్తున్న సింగరేణి ఎన్నికల్లో అనూహ్యంగా బిఆర్‌ఎస్‌ దూరంగా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నాయకులు కూడా రాజీనామా బాట పట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తరవాత తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో పట్టుకోసం బిఆర్‌ఎస్‌ ప్రయత్నించ లేదు. ఇకపోతే అధికారంలో ఉండగా సింగరేణి విషయంలో బిఆర్‌ఎస్‌ ఇచ్చిన…