Tag Today Hilights

అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వానలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : తీవ్ర అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో ఒడిశాలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొంది. వాయుగుండం…

‌మైక్రో సాఫ్ట్ ‌సర్వర్‌లలో సమస్యలు

విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ప్రయాణికులకు నీళ్లు, ఆహార సేవలు అందించాలి అధికారులకు మంత్రి రామ్మోహన్‌ ‌నాయుడు ఆదేశం న్యూది•ల్లీ,జూలై19: మైక్రోసాప్ట్ ‌సర్వర్‌లలో సమస్యల కారణంగా విమాన సేవలు ప్రభావి తమ య్యాయి. చాలా కంపెనీల విమానాలు ఎగరలే కపోతున్నాయి. భారతదేశంలో, ఢిల్లీ, ముంబై మరియు బెంగళూరు విమానాశ్రయాలలో విమా నాలు షెడ్యూల్‌ ‌కంటే ఆలస్యంగా…

త్వ‌ర‌లో విద్యా క‌మిష‌న్ ఏర్పాటు…

 విద్యా వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకువ‌స్తాం… * ప్రీ స్కూల్స్‌గా అంగ‌న్‌వాడీలు, నాలుగు నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు సెమీరెసిడెన్షియ‌ల్‌, రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌కు యోచ‌న‌ * మార్పుల‌కు విధాన ప‌త్రం రూపొందించండి.. * యూనివ‌ర్సిటీ వీసీలు, బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బందిని నియ‌మిస్తాం… * విద్యావేత్త‌ల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర,జూలై 19: : రాష్ట్రంలో…

తెలుగు రాష్ట్రాల సమస్యలకు మేలు జరిగేనా..?

సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలి ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలి కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఐదు మంత్రి పదవులు దక్కాయి. ఈ ఐదుగురు ఉమ్మడిగా తెలుగు రాష్ట్రాల సమస్యలకు మేలు జరిగేలా చూడాలి. ఎపికి చెందిన టిడిపి మంత్రులు ఎపి సమస్యలపై నిలదీసేందుకు వెనకాడక పోవొచ్చు. అలాగే సమస్యలు ప్రస్తావిస్తామని,…

పులుల సంరక్షణ చర్యలు ఫలితాలిస్తున్నాయా!?

ఇటీవల దేశంలోని పులుల సంఖ్య ముప్పయి శాతం పెరగడం మనకు గర్వకారణమన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  చెప్పిన మాట. తొమ్మిది ఏళ్లలో దేశంలోని పులుల సంఖ్య రెట్టింపు కావడం ‘పర్యావరణ పరిరక్షణ’కు దోహదం చేస్తున్న మరో అద్భుతం. అటవీ పరిరక్షణ, అటవీ విస్తరణ కేవలం వృక్షజాలంతో ముడివడి ఉన్నదని భావించడం ప్రాకృతిక వాస్తవానికి విరుద్ధం. అడవి…

డిఎస్సీ వాయిదాపై హైకోర్టులో విచారణ

BC Reservations

కేసేసిన పదిమందిలో ఒక్కరు కూడా హాల్‌టిక్కెట్లు ఇవ్వరా ప్రశ్నించిన హైకోర్టు… ఆగస్ట్ 28‌కి వాయిదా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : డీఎస్సీ వాయిదా వేయాలంటూ  హైకోర్టులో కేసు వేసిన పదిమందిలో ఒక్కరు కూడా డిఎస్సీ విద్యార్థులు కాదని తేలింది. వారు హైకోర్టుకు హాల్‌ ‌టిక్కెట్లు అందించకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. గురువారం డిఎస్సీ…

రాజీనామాకు కట్టుబడి ఉన్నా..

అయితే..అన్ని హామీలు అమలు చేస్తేనే రాజీనామా డిమాండ్‌పై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు జవాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు, రుణమాఫీపై తాను చెప్పినట్లుగానే రాజీనామా చేస్తా కానీ రేవంత్‌ ‌ప్రభుత్వం అన్ని హామీలను అమలు చేయాలని హరీష్‌ ‌రావు సవాల్‌…

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కొరోనా

ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారిక ప్రకటన ఆరోగ్యంగానే ఉన్నట్లు బైడెన్‌ ‌వెల్లడి వాషింగ్టన్‌,‌జూలై18:  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కోవిడ్‌-19 ‌సోకింది. ఈ మేరకు వైట్‌హౌస్‌ ‌సమాచారం ఇచ్చింది. బైడెన్‌లో కోవిడ్‌ -19 ‌లక్షణాలు కనిపించాయి. త్వరగా కోలుకుని తిరిగి వస్తారు, ప్రస్తుతం క్వారంటెన్‌లో ఉన్న ఆయన, తన పనిని కొనసాగిస్తారని అధికారిక ప్రకటనలో తెలిపింది. 81…

ఫలితాలను వెబ్‌సైట్‌లో పెట్టండి

పరీక్షా కేంద్రం, నగరాల వారిగా వివరాలు ఇవ్వండి ఎన్‌ఎటిని ఆదేశించిన సుప్రీమ్‌కోర్టు న్యూదిల్లీ,జూలై18(ఆర్‌ఎన్‌ఎ):  ‌నీట్‌-‌యూజీ పేపర్‌ ‌లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై విచారణ జరుపుతోన్న భారత సర్వోన్నత న్యాయస్థానం.. సుప్రీం కోర్టు..పరీక్ష కేంద్రం, నగరాల వారీగా వాటి ఫలితాలు ప్రకటించాలని ఎన్‌టీఏను ఆదేశించింది. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు వాటిని వెబ్‌సైట్‌లో…