Tag Today Hilights

సంక్షోభంలో భావప్రకటన స్వేచ్ఛ

విరసం సభల్లో సీనియర్ జర్నలిస్టు సిద్దిఖికప్పన్  విజయవాడ/(కాళోజీ జంక్షన్, హన్మకొండ), జనవరి 27, ప్రజాతంత్ర : భారతీయ సమాజంలో భావ ప్రకటన స్వేచ్చా సంక్షోభంలో చుక్కుకొని ఉందని కేరళ సీనియర్ జర్నలిస్టు సిద్దఖీ కప్పన్ అన్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని మొఘల్ రాజపురం సిద్దార్థ కాలేజీ ఆడిటోరియంలో విప్లవ రచయితల సంఘం 29 వ మహాసభలు ఘనంగా…

బిఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు తేడా లేదు

పార్టీ కార్యాయలంలో గణతంత్ర వేడుకల్లో బిజెపి ఎంపి లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 26 : బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఉన్నట్టే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సీఎం రేవంత్‌ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లిక్‌…

ప్రచారంలో అబద్ధాలు…పాలనలో అసహనం

కాంగ్రెస్‌ నేతలకు తొందరెక్కువైంది… హామీలు అమలు చేయమంటే సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు బిఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఫైర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 26 : ఎన్నికల వేళ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయమంటే సహనం కోల్పోయి మాట్లాడుతున్నారనీ, ప్రచారంలో అన్నీ అబద్ధాలు చెప్పారనీ, ఇప్పుడేమో పాలనలో అసహనంతో మాట్లాడుతున్నారంటూ…

పరేడ్‌ గ్రౌండ్స్‌ సైనిక స్మారక్‌ వద్ద సీఎం రేవంత్‌ రెడ్డి అమరులకు నివాళులు

ఇంటివద్ద  జెండా ఎగురేసిన ముఖ్యమంత్రి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 26 : శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి జూబ్లీ హిల్స్‌లోని తన నివాసంలో జెండా ఎగురవేశారు. అనంతరం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో వీరుల సైనిక్‌ స్మారక్‌ వద్ద యుద్ధ వీరులకు సిఎం నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్‌ గార్డెన్‌లో గవర్నర్‌కు స్వాగతం…

బిఆర్‌ఎస్‌ పాలనలో రాజ్యాంగ విలువల విధ్వంసం

నిరంకుశ ప్రభుత్వాలకు తావులేదు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగాలి ప్రస్తుత ప్రజాపాలనలో ప్రజలకు చేరువగా ప్రభుత్వం పథకాల అమలు..హావిూలు నెరవేర్చే క్రమంలో నిర్ణయాలు టిఎస్ పిఎస్సీ ప్రక్షాళనతో నిరుద్యోగులకు మంచి రోజులు గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 26 : ’పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు…

సంతోష సూచిక లేని దేశంలో వికసిత భారత్‌ సాధ్యపడేనా?

ఆర్థికాభివృద్ధి కంటే సంతోషం-ప్రేరిత అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన భూటాన్‌ రాజ్యం ప్రవేశపెట్టిన స్థూల జాతీయ ఆనందం  భావనతో సమలేఖనం చేయబడిరది. గ్రాస్‌ నేషనల్‌ హ్యాపినెస్‌  ఫ్రేమ్వర్క్‌ సంపూర్ణ శ్రేయస్సు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది, కేవలం ఆర్థిక అంశాలు కాకుండా సామాజిక, పర్యావరణ  సాంస్కృతిక కోణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఆనందం-ప్రేరిత అభివృద్ధి నమూనా…

విద్యార్థులకు పరీక్షలు వారి సుదీర్ఘ ప్రస్థానంలో ఒక భాగం మాత్రమే..

ఒత్తిళ్ల నుండి దూరం చేయడానికి తల్లిదండ్రుల మద్దతు వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో, విద్యార్థులు తమ విద్యా జీవితంలోని ప్రతి అంశంలో పోటీ పడాలి. విద్యాపరమైన ఒత్తిడి తల్లిదండ్రులు మరియు విద్యార్థులలో ఆందోళన కలిగిస్తుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సహచరులు, కుటుంబ సభ్యుల నుండి విద్యాపరమైన అంచనాలు, విద్యావిషయక సాధన,  ప్రస్తుత పరీక్షా విధానం కారణంగా ఒత్తిడితో…

ఎంత కష్టపడినా ప్రజలను వంద శాతం సంతృప్తి పర్చలేం

దేశానికి స్వచ్ఛత పాఠాలు నేర్పింది సిద్ధిపేటనే… సర్పంచుల పదవీ గడువు పొడిగింపుపై పార్టీ తరపున కోరతాం సర్పంచ్‌, ఉప సర్పంచుల ఆత్మీయ సత్కారంలో ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 25 : ఎంత కష్టపడినా నూటికి నూరు శాతం ప్రజలను సంతృప్తి పరచలేమనీ, దేశానికి స్వచ్ఛత పాఠాలు నేర్పిన ఘనత సిద్ధిపేట నియోజకవర్గానిదేనని…

సిఎం ఆధ్వర్యంలో వేములవాడ ఆలయ అభివృద్ధి

మేమూ భాగస్వాములమవుతాం…భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు పంచాయతీ ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించే పరిస్థితి లేదు కుటుంబ సభ్యులతో కలిసి రాజన్నను దర్శించుకున్న మంత్రి సీతక్క సిరిసిల్ల, ప్రజాతంత్ర, జనవరి 25 : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎంతైతే అభివృద్ధి చెందాలో ఆ విధంగా జరగలేదని, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో వెంటనే దేవస్థాన అభివృద్ధికి…