Tag Today Hilights

ఛత్తీస్‌ఘఢ్‌ అడవుల్లో మావోయిస్టుల రహస్య సొరంగాలు

వాటిలోనే తలదాచుకుంటున్న మావోయిస్టులు   కనిపెట్టి సొరంగాలను పరిశీలిస్తున్న భద్రతా బలగాలు భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 31 : ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలో దంతెవాడ, బీజాపూర్‌ మావోయిస్టులు భద్రతా బలగాలకు కంట పడకుండా రహస్యంగా ఉండేందుకు భారీ ప్లాన్‌ చేసారు. ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడ, బీజాపూర్‌  అటవీ ప్రాంతంలో కిలోమీటర్ల కొద్ది సొరంగాలు తవ్వారు. ఎవరికి అనుమానం…

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై స్పెషల్‌ ఫోకస్‌

భవిష్యత్తు అవసరాలకు  సమగ్ర ప్రణాళిక ట్రాఫిక్‌పై  సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 31: గ్రేటర్‌ హైదరాబాద్‌ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా  ముందు చూపుతో చర్యలు…

నేడు ఎమ్మెల్యేగా కెసిఆర్‌ ప్రమాణం

స్పీకర్‌ ఛాంబర్‌లో కార్యక్రమం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 31 : బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభకు చేరుకోనున్నారు. ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో కేసీఆర్‌ పూజలు చేయనున్నారు. అనంతరం సభాపతి గడ్డం ప్రసాద్‌ సమక్షంలో కేసీఆర్‌ గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. తుంటికి ఆపరేషన్‌ కావడంతో డాక్టర్ల సూచన…

ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ

త్వరలో టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీకి చర్యలు 7,094 మంది స్టాఫ్‌ నర్సులకు నియామకపత్రాలు ఎల్‌బి స్టేడియంలో కార్యక్రమంలో పాల్గొన్న సిఎం రేవంత్‌ రెడ్డి వేములవాడ దేవాలయ అభివృద్ధిపై సిఎం రేవంత్‌ సవిూక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 31 :  గత ప్రభుత్వంలో ఉన్న వారు తమ సొంత ఉద్యోగాలు మాత్రమే చూసుకున్నారని, పోరాడి తెలంగాణ తెచ్చుకున్న…

సమాజ చైతన్యానికి ‘గజ్జెకట్టి గళం విప్పిన’ గొప్ప వ్యక్తి

కవులు, కళాకారులకు, సినీ ప్రముఖులకు గద్దర్‌ అవార్డులు ప్రజా ప్రభుత్వం ఏర్పడాలన్న ఆయన మాటలు మాకు స్ఫూర్తి ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, జనవరి 31 : తన ఆట పాటలతో సమాజాన్ని చైతన్య పరిచేందుకు గజ్జె కట్టి గళం విప్పిన గొప్ప వ్యక్తి గద్దరన్న…

సముద్ర తీరాన్ని కాపాడే సాహస వీరులు వీరే…

నేడు  ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌డే సందర్భంగా… ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1 తేదీన దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు మరియు జైసల్మేర్‌ నుండి ఇందిరా పాయింట్‌  వరకు దాదాపు 7516.7 కి.మీ.పొడవు కలిగిన విస్తారమైన తీర ప్రాంతం మన దేశం కలిగి ఉంది. ఈ తీరప్రాంత భద్రతకు…

మోదీ గెలిస్తే ఇవే చివరి ఎన్నికలన్న ఖర్గే మాటలు

నిస్తేజమా….నిర్వేదమా? వొచ్చే లోకసభ ఎన్నికల్లో మరోసారి ప్రధాని నరేంద్రమోదీని గెలిపిస్తే, అవి దేశానికి చివరి ఎన్నికలంటూ  కాంగ్రెస్‌ పార్టీ  జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్న తీరుపై పలువురు  రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ సారధ్యంలో కొనసాగుతున్న ఎన్‌డిఏ కూటమిని ఓడిరచేందుకు కాంగ్రెస్‌తో కూడిన ‘ఇండియా’ (ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంట్‌…

సర్వోత్తమ న్యాయ శిఖరానికి వజ్రోత్సవ కిరీటం!

దేశ సర్వోన్నత న్యాయస్థానం నేటికి 75-వసంతాలు పూర్తి చేసుకుంటూ వజ్రోత్సవ సంబరాలు జరుపుకుంటున్న శుభ సందర్భమిది. సార్వభౌమిక ప్రజాస్వామిక గణతంత్ర దేశంగా 26 జనవరి 1950న అవతరించిన భారతంలో 1950, జనవరి 30న భారత సుప్రీమ్‌ కోర్టు ప్రారంభం అయ్యింది. ప్రారంభమైన తొలి రోజుల్లో పార్లమెంట్‌ భవన ఆవరణ నుంచే మాత్రమే కార్యకలాపాలు నిర్వహించింది. 01…

నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం రేపు లోక్‌ సభలో ఆర్థిక మంత్రి వోటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రస్తుత లోక్‌ సభకు చివరి సమావేశాలు న్యూ దిల్లీ, జనవరి 30 : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొత్త భవనంలో నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో చివరి…