7 నుంచి 15 వరకు గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా పకడ్బందీ చర్యలు గ్రామాలపై ప్రత్యేక అధికారులకు సంపూర్ణ హక్కులు…బాధ్యతలు ప్రత్యేక అధికారులతో పాలనపై జిల్లా కలెక్టర్లతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని, ప్రజలను యువతను…







