Tag Today Hilights

అహింసా వాది సరిహద్దు గాంధీ

మహాత్మా గాంధీజీ లాగే ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌ అహింసా వాది. జాతిపిత గాంధీ అహింసా మార్గంలో అడుగులు వేసి బ్రిటీష్‌ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన స్వాతంత్య్ర సమరయోధుడు. అందుకే అయన  సరిహద్దు గాంధీగా పేరెన్నిక గన్నాడు. ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌…. ఈ పేరును ఈ తరానికి చెందిన చాలా మంది విని…

మైనర్లను ఎన్నికల ప్రచారంలో వాడితే చర్యలు

రాజకీయ పార్టీలకు ఇసి కఠిన హెచ్చరిక న్యూదిల్లీ, ఫిబ్రవరి 5 : కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన జారీ చేసింది. పొలిటికల్‌ పార్టీలకు ఈసీ వార్నింగ్‌ ఇచ్చింది. మైనర్‌ బాలురు,బాలికలతో ఎన్నికల ప్రచారం చేసే రాజకీయ పార్టీలు గానీ, వాటి తరఫున పోటీ చేసే అభ్యర్థులపై గానీ కఠిన చర్యలను తీసుకుంటామని తెలిపింది.  ర్యాలీలు,…

ముదురుతున్న జల జగడం

అధికార, విపక్షాల పరస్పర నిందారోపణలు సవాళ్లు…ప్రతి సవాళ్లతో ఘర్షణ వాతావకణం అసెంబ్లీ వేదికగా ఇరుపక్షాల మధ్య వాడివేడిగా చర్చకు అవకాశం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 : ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజనకు ముఖ్య కారణాల్లో ఒకటైన జలవివాదం ప్రత్యేక రాష్ట్రాల అనంతరం కూడా గత పదేళ్ళుగా ఇంకా ఒక…

రిజిస్ట్రేషన్లలో టిఎస్‌ బదులు టిజి

మార్గదర్శకాలు రూపొందిస్తున్న రవాణా శాఖ పాత నంబర్లు యథావిధిగా ఉంటాయంటున్న అధికారులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో తెలంగాణకు సంబంధించి వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్లేట్లలో రాష్ట్రం పేరును టీఎస్‌కు బదులుగా టీజీగా మార్చాలని నిర్ణయించడంతో వాహనాల నంబర్‌ ప్లేట్లపై ఇక నుంచి టీఎస్‌కు బదులుగా టీజీ ఉండనుంది. ఈ మేరకు…

నేడు కెఆర్‌ఎంబికి ప్రాజెక్టుల అప్పగింతపై కెసిఆర్‌ సమీక్ష

తెలంగాణ భవన్‌కు రానున్న మాజీ ముఖ్యమంత్రి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : నేడు ఉదయం తెలంగాణ భవన్‌లో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి జిల్లాల నేతలతో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సమావేశం కానున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యనేతలు ఈ…

పదేళ్ల కెసిఆర్‌ పాలనలో ప్రాజెక్టులను అప్పగించలే..

రెండు నెలల్లోనే కెఆర్‌ఎంబికి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత బోర్డు రెండో మినిట్స్‌లో ఆధారాలు ఉన్నాయి సిఎం రేవంత్‌ మాటలు అర్ధసత్యాలు..అసత్యాలు…మితిమీరిన భాష మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : కృష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను నెల రోజుల్లో కృష్ణా రివర్‌ బోర్డు మేనేజ్‌మెంట్‌ కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు కాంగ్రెస్‌…

అసెంబ్లీలో బిఆర్‌ఎస్‌ నేతల బండారం బట్టబయలు

మాజీ సిఎస్‌ సోమేష్‌ భూబాగోతాన్నీ వెల్లడిస్తాం కవిూషన్ల కోసమే కాళేశ్వరం నిర్మాణం బిఆర్‌ఎస్‌ నేతల విమర్శలపై మంత్రి కోమటిరెడ్డి మండిపాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ నేతల బండిరం బయట పడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు.  ధరణి పేరుతో కోట్లు దోచుకున్నారని..వారం రోజుల్లో మాజీ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ 5…

జాతి అస్తిత్వం కోసమే

కేబినెట్‌ కీలక నిర్ణయాలపై సిఎం రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : కాంగ్రెస్‌ హయాంలో మారుతున్న విధానాలు, కేబినెట్‌లో తీసుకున్న సంచలన నిర్ణయాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఒక జాతి అస్థిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమేనని, ఆ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతో…

మన చరిత్రకు, అస్థిత్వానికి, ప్రాచీన సంప్రదాయాలకు శిలాశాసనాలు ప్రతీక

దేశంలోనే మొట్టమొదటి జాతీయ ఎపిగ్రఫీ మ్యూజియంకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి శంకుస్థాపన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : చారిత్రక సంపద అయిన శాసనాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సాంస్కృతిక శాఖ కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి అన్నారు. మన చరిత్రకు, అస్థిత్వానికి, మన ప్రాచీన సంప్రదాయాలకు శిలాశాసనాలు ప్రతీక అని, ఆనాటి…