Tag Today Hilights

ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేది లేదు

అసెంబ్లీలో ప్రజా ప్రభుత్వం తీర్మానం  కేసీఆర్‌ సభకు ఎందుకు రాలేదు..? ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టా..?…వ్యతిరేకిస్తున్నట్టా..? దక్షిణ తెలంగాణకు కృష్ణా జలాలే ఆధారం  సభలో హరీష్‌ రావు పచ్చి అబద్ధాలు శాసన సభ చరిత్రలో కీలక ఘట్టం :అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి ఏపీకి కృష్ణాజలాలను ధారపోసింది కేసీఆరే:నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌…

రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర షెడ్యూల్‌ మార్పు

చత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న యాత్ర న్యూదిల్లీ, ఫిబ్రవరి 12 : రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ యాత్ర షెడ్యూల్‌ మార్పుకాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోంది. అయితే త్వరలో జరగనున్న యూపీ షెడ్యూల్‌లో స్పల్ప మార్పు చోటుచేసుకుంది. ఈ నెల 16న ఉత్తరప్రదేశ్‌లోకి రాహుల్‌ యాత్ర ప్రవేశించనుంది.…

విద్యారంగ హామీలను నెరవేర్చని బడ్జెట్‌!

విద్య సమాజ మార్పుకు, అభివృద్ధికి తోడ్పడుతుంది. విద్య శాస్త్రీయ, లౌకిక, మానవీయ ప్రజాస్వామ్య విద్య అయితే ఆర్థిక  అసమానతలతో పాటు సమాజంలోని అన్ని రకాల అసమానతలను వర్గ ,కుల, లింగ ఆధిపత్య0 తొలగించడం లో కీలక పాత్ర పోషిస్తుంది. అంతటి కీలక రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించి బడ్జెట్‌ కేటాయింపులు చేయాలి. కానీ ప్రభుత్వాలు విద్యారంగానికి…

అన్నదాతలకు భరోసా ఇవ్వని బడ్జెట్‌

రుణమాఫీకి మొండిచేయి…‘ప్రజాపాలన’ అబాసుపాలు బడ్జెట్‌పై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ హరీష్‌ రావు అసంతృప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ తీవ్ర నిరాశ పరిచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. శనివారం అసెంబ్లీ విూడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ…ప్రజాపాలన అబాసుపాలు అయ్యిందని చెప్పారు.…

రైతు రుణమాఫీకి త్వరలో కార్యాచరణ

తూచా తప్పకుండా ఆరు గ్యారంటీల అమలు…తొలి ప్రాధాన్యత రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు లక్ష్యంగా బడ్జెట్‌ ఖజానాను దివాల తీయించిన గత పాలకులు నిధుల సమీకరణపై పూర్తి అవగాహన కాళేశ్వరం వంటి నిరర్ధక ఆస్తులతో ప్రజలపై భారం మోపే విధానం మాది కాదు ప్రణాళికా బద్ధంగా, సహేతుకమైన కార్యాచరణతో సవాళ్లను అధిగమిస్తాం రైతులకు ప్రతి పంటకూ…

రాష్ట్ర బడ్జెట్‌ పద్దు…రూ.2,75,891 కోట్లు

రెవెన్యూ వ్యయం…రూ.2,01,178 కోట్లు ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు మూలధన వ్యయం…రూ.29,669 కోట్లు విద్యా రంగానికి పెద్ద పీట రూ.21,389 కోట్లు వ్యవసాయానికి రూ.19.746 కోట్లు విద్యుత్‌ సంస్థలకు రూ.16825 కోట్లు అసెంబ్లీలో 2024-24కు వోట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి మల్లు భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 :…

భారతదేశం గర్వించదగ్గ తెలుగుతేజం పీవీ

 (భారతరత్న పొందిన సందర్భంగా…) దేశంలోనే తొలిసారి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి…రాజకీయ చదరంగాన్ని సమర్థంగా ఆడిన వ్యక్తిగా గుర్తింపు. మైనార్టీ సర్కారును సమర్థవంతంగా నడిపిన ప్రధానిగా చరిత్ర సృష్టించిన పివి. పివి హయంలో విదేశాలతో సంబంధాలు ,ఆర్థిక సంస్కరణలతో దేశ పరిస్థితిని చక్క దిద్దారు. కేవలం దేశం ప్రత్యేకత గురించి మాత్రమే…

సైన్స్‌ అధ్యయనంలో మహిళలు మేడమ్‌ క్యూరీని ఆదర్శంగా తీసుకోలేమా!

(నేడు ‘‘వైజ్ఞానికశాస్త్రంలో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినం’’ సందర్భంగా….) విద్య ఏ ఒక్కరి సొత్తు కాదు. విద్యార్హతకు పేద ధనిక తేడాలు ఉండవు. పురుషులు, స్త్రీలు అనే వివక్ష ఉండదు. బాలురు, బాలికలు అనే తేడా అసలే కనిపించదు. అయినప్పటికీ అనాదిగా మహిళలు, బాలికలను చిన్న చూపు చూడడం, పాఠశాల/ఉన్నత విద్యకు దూరం చేయడం కొనసాగుతూనే…

నేడు అసెంబ్లీలో మధ్యంతర బడ్జెట్‌

ప్రవేశపెట్టనున్న రాష్ట్ర డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి భట్టి… కౌన్సిల్‌లో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : నేడు రాష్ట్ర మధ్యంతర బడ్జెట్‌ను అసెంబ్లీలో డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బ్జడెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు కేబినెట్‌ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది. మధ్యాహ్నం…