మార్చి 1న ‘చలో మేడిగడ్డ’

కాళేశ్వరంపై రేవంత్ కుట్రలు బహిర్గతం ప్రాజెక్టు కొట్టుకుపోవాలన్నదే కాంగ్రెస్ నేతల ప్లాన్ మరమ్మత్తులు చేయాల్సింది పోయి విమర్శలతో కాలయాపన రాష్ట్రంలో ఎత్తిపోతలకు తప్ప మరో మార్గం లేదు బిఆర్‌ఎస్‌ను బద్నాం చేసే క్రమంలో రైతుల ప్రయోజనాలకు దెబ్బ విూడియా సమావేశంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27: కాళేశ్వరం…







