గడీల పాలన స్థానంలో ఇందిరమ్మ రాజ్యం..

దాయాదులకు దోచిపెట్టేందుకే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు బిఆర్‌ఎస్ బోగస్ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు.. అధికారం పోయిందనే అక్కసుతో అసత్య ప్రచారం ప్రజలపై రూ. 7లక్షల కోట్ల అప్పుల భారం మోపింది మూడు నెలల్లో 25వేల ఉద్యోగాలిచ్చాం : మంత్రి పొంగులేటి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 29 : తెలంగా ణలో గత పదేళ్ల గడీల పాలన…







