భాజపాకి వోటు అడిగే హక్కు లేదు

వ్యతిరేకించాన వారిపై ఈడీ, సీబీఐ దాడులు చేనేతలకు కేంద్ర ప్రభుత్వం మొండిచేయి రేపు దీక్షకు దిగనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12 : రాష్ట్రంలో భాజపాకి వోటు అడిగే హక్కు లేదని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రానికి ఆ పార్టీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలోని భాజపా…






