Tag Today Hilights

ధనం చుట్టూ మూగుతున్న జనం…

వర్తమాన, రాజకీయ, ఆర్థిక,సామాజిక స్థితిగతులను పరిశీలించి, విశ్లేషణ చేస్తే, చాలా బాధాకరమైన విషయాలు బయట పడతాయి. రాజకీయాలు ప్రజాసేవకు కాకుండా ప్రజలపై అధికారం చెలాయించడానికి, అవినీతికి రాచబాటలా మారుతున్నాయి. చిత్తం విత్తం మీద  కేంద్రీకరించబడిన సమాజంలో మానవ  సంబంధాలన్నీ ఆర్ధిక చట్రంలో ఇరుక్కుపోయాయి. ధనం చుట్టూ జనం మూగుతున్నారు. డబ్బును బట్టి చుట్టరికాలు పుట్టుకొ స్తున్నాయి.…

బిఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌

ఎవరి టచ్‌లో ఎవరున్నట్లు! 20 మంది ఎంఎల్‌ఏలు టచ్‌లో ఉన్నారంటున్న బిఆర్‌ఎస్‌ 25 మంది సిద్ధంగా ఉన్నారంటున్న కాంగ్రెస్‌ లోకసభ ఎన్నికలే టార్గెట్‌గా ఇరు పార్టీల ప్రచారం రాష్ట్రంలో రాజకీయాలు ఈసారి రసకందాయానికి చేరుకున్నాయి. లోకసభ ఎన్నికల నేపథ్యంలో శరవేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. ఒక విధంగా ఈ ఎన్నికలు రాష్ట్రంలోని రాజకీయ పార్టీల భవిష్యత్‌ను నిర్ణయిస్తాయనడంలో…

పాలమూరులో పాగా వేసేదెవరు..?

ప్రధాని మోదీ ..వర్సెస్‌ సీఎం రేవంత్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌ గడ్డపై రాజుకున్న ఎన్నికల వేడి వోటర్లు పట్టం కట్టేది ఎవరికో? మహబూబ్‌  నగర్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : ఈ సారి ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ లోక్‌ సభ స్థానం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మే 13న జరగనున్న పోలింగ్‌లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాకు,…

బిఆర్‌ఎస్‌ ‌వాళ్లు గుడిని మింగితే.. కాంగ్రెస్‌ ‌వాళ్లది గుడి లోపలి లింగాన్ని మింగేరకం

బిజెపి వోట్ల కోసం శ్రీరాముడిని వాడుకోవడం లేదు సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కరీంనగర్‌ ఎం‌పి బండి సంజయ్‌ ‌సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : ‌బీఆర్‌ఎస్‌ ‌వాళ్లు గుడిని మింగితే..కాంగ్రెస్‌ ‌వాళ్లు గుడి లోపలి లింగాన్ని మింగే రకమని కరీంనగర్‌ ఎం‌పీ ఒండి సంజయ్‌ , ‌ప్రస్తుత ఎంపి అభ్యర్థి బండి సంజయ్‌ ఆయన విమర్శించారు.…

రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

లౌకికత్వాన్ని కాపాడుకుందాం.. దేశానికి పొంచి వున్న ప్రమాదాన్ని నిలువరిద్దాం.. ప్రజాస్వామిక లౌకిక రాజ్యాంగ విలువలను  పరిరక్షించుకుందాం… సమూహ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరం ఆధ్వర్యంలో ‘కవి గాయక సమూహ గానం’లో గొంత్తెత్తిన కవి, గాయకులు (ప్రజాతంత్ర  ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 : దేశం ప్రమాదంలో ఉందని, ప్రజాస్వామిక వాదులంతా ఆందోళనలో ఉన్నారని, తమవంతు రాజ్యాంగాన్ని,…

బీఆర్‌ఎస్‌, బీజేపీలను బొంద పెట్టాలి..

తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన దుర్మార్గుడు కేసీఆర్‌.. ప్రభుత్వం పడిపోతదని ఎవరైనా మాట్లాడితే ఉరికించి కొడతాం.. రాష్ట్ర అవతరణను తప్పుపట్టిన బీజేపీకి వోట్లు అడిగే అర్హత లేదు.. రాజగోపాల్‌, వెంకట్‌ రెడ్డి భువనగిరికి డబుల్‌ ఇంజన్‌… ముఖ్యమంత్రి అయ్యే అర్హత కోమటిరెడ్డికి ఉంది.. చామల కిరణ్‌ ను 3 లక్షల మెజారిటీతో గెలిపించండి ముఖ్యమంత్రి రేవంత్‌…

నేడు ఆదిలాబాద్‌కు సిఎం రేవంత్‌ రెడ్డి

నామినేషన్‌, బహిరంగ సభ కార్యక్రమాల్లో పాల్గొననున్న సిఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదిలాబాద్‌ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొననున్నారు.అనంతరం అక్కడ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహింబోయే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.…

ధరిత్రి ప్రాణికోటి జీవధాత్రి

అమ్మవో, అవనివో, ధరనివో, నేలతల్లి వో! ఓ పుడమి తల్లి నీకు వందనం!! నీ కడుపునుండీ పుట్టిన జీవహరంమే! మానవ మనుగడకి ఆహారం!! నీ వెచ్చని ఒడిలో పెరిగ మెక్కలు చెట్ల మహ వృక్షాలు! మాకు ఊపిరిలో ఊపిరైనవి!! నేల తల్లి ని జీవనంతోనే మాకు జీవితం! నీ సమృద్ధితో మా సంతోషం!! నీ శాంతి…

‘వృద్ధ’ జపాన్‌ చూపు ‘యువ’ భారత్‌ వైపు!

మన దేశ జనాభా 143 కోట్లుగా నమోదు అయ్యింది. ‘యువ’భారతంలో 66 శాతం (అనగా 80.8 కోట్లు) జనాభా 35 ఏండ్ల లోపు ఉన్నారని, 18 – 35 మధ్య వయస్సు ఉన్న యువత 60 కోట్లు, 25 ఏండ్ల లోపు యువత/పిల్లలు 50 శాతానికి పైగా ఉన్నారని తెలుస్తున్నది. 15 – 29 వయస్సు…