నేడు దిల్లీకి రేవంత్‌రెడ్డి..?

అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో దిల్లీ పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశం ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తారా స్థాయికి రాజకీయాలు హైదరాబాద్, ప్రజా తంత్ర ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 30: అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌కు సంబంధిం చిన కేసులో విచారణ నిమిత్తం దిల్లీకి రావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి దిల్లీ…








