Tag Today Hilights

వరంగల్‌ లక్ష్యంగా.. ప్రధాన పార్టీల ప్రచారం

గెలుపుపై ఎవరి ధీమా వారిదే ముగిసిన  కెసిఆర్‌, మోదీ, రేవంత్‌ల ప్రచార పర్యటనలు వరంగల్‌ పార్లమెంటు స్థానం లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని తర్వాత రాజకీయంగా చైతన్యవంతమైనదిగా వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉండడంతో తాము గెలుచుకునే స్థానాల్లో వరంగల్‌ తప్పక ఉండాలన్నది ఆ పార్టీలు లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. దీంతో…

అకాల వర్షాలు …రైతుల కష్టాలు

తీక్షణమైన ఎండలతో అల్లాడిపోయిన జనాలకు ఉపశమనం కలిగింది. భానుడి ఉగ్రరూపంతో డస్సిన ప్రాణాలకు సత్తువ వొచ్చింది. పోయినా ప్రాణాలు వొచ్చాయన్న సంతోషం కలిగింది. ఇరు తెలుగు రాష్టాల్ల్రో కురిసిన భారీ వర్షాలతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆరుగాలం కష్పడే రైతన్నలు మాత్రం కుప్పకూలిపోయారు. అక్కడక్కడా పంటలు కోసి అమ్మకానికి సిద్దంగా పెట్టుకున్న పంటలన్నీ వర్షార్ణం…

కమాన్ ఖమ్మం.. రఘురాం రెడ్డిని గెలిపించండి.. సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్

ర్యాలీలో పాల్గొన్న మంత్రి పొంగులేటి, ఎంపీ రేణుకా చౌదరి  ఖమ్మం,ప్రజాతంత్ర,మే07: అమ్మా…. అక్క… బాబూ.. తాతా… చెల్లి…. తమ్ముడూ ఈవీఎంలో మూడో నెంబర్ “గుర్తుం”దా…! అదేనండి మన హస్తం గుర్తు. మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో మన ఆర్ఆర్ఆర్ కి వోటు వేసి గెలిపించండి అంటూ సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ పేర్కొన్నారు. ఖమ్మంలోని…

హామీలను అమలు చేయని బిజెపిని ఓడిద్దాం

పదేళ్లలో 4.26 లక్షల మంది ఆత్మహత్యలు •రైతుల అండగా నిలబడ్డ వారిపై అక్రమ కేసులు •వ్యవసాయాన్ని కార్పోరేట్లకు కట్టబెట్టే యత్నం •పంటల కొనుగోలు పథకానికి నిధులలో కోత •ఆత్మహత్యలు చేసుకున్నా రుణమాఫీ చేయలే •భూ సేకరణ చట్ట సవరణకు విఫల ప్రయత్నం •అటవీ సంరక్షణ చట్టానికి తూట్లు పొడిచారు •మోదీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధం కావాలి…

మహిళా రైతుల తలరాతలు మారేనా..?

2026వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి  జనరల్‌ అసెంబ్లీ 2024 మే నెల 2వ తేదీన  ఆమోదించింది. అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం 2026 అగ్రిఫుడ్‌ వ్యవస్థల్లో మహిళా రైతులు ఎదుర్కొంటున్న అడ్డంకులు సవాళ్లకు వ్యతిరేకంగా సమర్థవంతమైన విధానాలు చర్యలను అవలంబించడానికి, వ్యవసాయంలో లింగ సమానత్వం మరియు మహిళా సాధికారతకు ఒక…

ఆర్ధిక సూపర్‌ పవర్‌ దిశగా అడుగులు ..!

గత 10 ఏళ్లలో భారతదేశం ఆర్థిక సూపర్‌ పవర్‌గా అవతరించింది. భారతదేశం 2014 సంవత్సరంలో జిడిపి   (నామమాత్రం) ఆధారంగా ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది, ఇది నేడు ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2022లో బ్రిటన్‌ను వెనక్కి నెట్టి భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. ప్రస్తుతం భారత…

ఎన్నికల బరిలో ప్రజా కంఠకులు ..

 ‘‘కారణమేదైనా నేరగాళ్లకు, లైంగిక వేధింపులకు పాల్పడ్డ వారికి నిస్సిగ్గుగా పార్టీ టికెట్లను కేటాయించి అభ్యర్థులుగా నిలబెడుతుండడం నిజంగా భరించరాని విషయం. ఇందుకు ఇప్పటి ఎన్నికలలో చోటు చేసుకున్న రెండు మూడు పరిణామాలే ప్రత్యక్ష సాక్ష్యాలు. ఒక ఘటనలో బాధితురాలు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రెజ్లింగ్‌ క్రీడలో రాణించిన వనిత సాక్షి మాలిక్‌. తనపై అప్పటి…

ఉపాధి, ఉద్యోగ రంగాలను నిర్లక్ష్యం చేసిన మోదీ ప్రభుత్వం 

ఆచార్య కూరపాటి వెంకటనారాయణ, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఉపాధి,ఉద్యోగ విద్య, వైద్యం మొదలగు సామాజిక రంగాలను నిర్లక్ష్యం చేసిన మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించే రోజులు ఆసన్నమైనవని ఆచార్య కూరపాటి వెంకటనారాయణ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఆచార్య కూరపాటి వెంకట నారాయణ మాట్లాడుతూ ప్రజా…

ఫోన్‌ట్యాపింగ్‌ పేరుతో అసత్య ప్రచారాలు

లోక్‌సభ ఎన్నికల ముందు బద్నాం చేసే యత్నం  అడ్డుకోవాలంటూ హైకోర్టులో బిఆర్‌ఎస్‌ పిటిషన్‌ హైదరాబాద్‌, మే 3 : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం కేసీఆర్‌ కోసమే ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామంటూ మాజీ పోలీసు అధికారి రాధాకిషన్‌ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో శుక్రవారం…