చెదురుముదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం

రాష్ట్రంలో 61.16 శాతం పోలింగ్ నమోదు హైదరాబాద్‌లో ఉద్రిక్తత…ఎన్నికలు బహిష్కరించిన లచ్చగూడెం బీర్పూరులో మధ్యాహ్నానికే వంద శాతం వోటింగ్ నమోదు (మండువ రవీందర్‌రావు) హైదరాబాద్, మే 13 : దేశంలో నాల్గవ విడత పార్లమెంటు ఎన్నికలు సోమవారం సాయంత్రం ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో కడపటి సమాచారం మేరకు తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తంమీద…








