ఆరోగ్య తెలంగాణ లక్ష్యం…!
చిన్నారుల టీకాకు ప్రత్యేక ప్రణాళిక : మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16 : ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా, దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణను నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పనిచేస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖమంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని టీఎస్ పార్డ్‌లో 33 జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు,…

