రాష్ట్ర ప్రజలకు విద్యుత్ షాక్ ….
ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ఛార్జీలు 14 శాతం ఛార్జీలు పెంచుకునేందుకు టిఎస్‌ఈఆర్సీ అనుమతి డొమెస్టిక్ మీద యూనిట్‌కు 40 నుంచి 50 పైసలు.. ఇతర కేటగిరీలపై యూనిట్‌కు రూపాయి పెరిగే అవకాశం ప్రజలపై మరింత విద్యుత్ ఛార్జీల భారం ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 23 : తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది.…

