Tag Today Hilights

ఆర్థిక సంక్షోభంలో కుదేలవుతున్న శ్రీలంక – భారత్‌ ఆపన్నహస్తం

“నిత్యావసరాల కోసం కూడా ప్రజలు క్యూలు కట్టే పరిస్థితి నెలకొంది. పాలపొడి నుంచి పెట్రోల్‌ ‌వరకు పెరిగిన రేట్లు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్‌ ‌బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. అక్కడ లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర 283 రూపాయలకు చేరుకోగా, డీజిల్‌ ‌ధర రూ.220కి చేరుకుంది. వంట గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర ఏకంగా రూ.1,359…

పదిమంది హైకోర్టు కొత్త జడ్జీల ప్రమాణం చేయించిన చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సతీశ్‌ ‌చంద్రశర్మ

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 24 : హైకోర్టుకు నూతనంగా నియమితులైన పది మంది న్యాయమూర్తులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సతీశ్‌ ‌చంద్రశర్మ నూతన జడ్జిలతో ప్రమాణం చేయించారు. ప్రమాణం స్వీకారం చేసిన వారిలో కాసోజు సురేందర్‌, ‌సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్‌కుమార్‌,…

టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది

కరెంటు చార్టీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై  వేల కోట్ల భారం నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పిలుపు న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 24 : టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. కొరోనాతో కుదేలై ఇప్పుడిప్పుడే…

పునరంకితం

ఇదీ యుద్ధమే. ఎదురుపడని ముఖాలు ఎదసరిహద్దుల్లో మోహరించిన ప్రేమమేఘాలతో యుద్ధరంగాలు. మనసు ఓటమిని కర్కశంగా ఇష్టపడే  కాలం మనిషి నమ్మకాన్ని పాతిపెట్టె దుశ్చర్యకు పక్కనే ప్రేమను దాచిపెట్టే మనసుది ప్రతిచర్య. అపరిమిత వేగాభిమానమే అణ్వాస్త్రం. అనిర్వచనమైన ఇష్టానుభవమే క్షిపణి. జయాపజయాలు సరిసమానాలైన అనివార్యశ్చర్యాలు. నిర్మానుష్యమైన నిశబ్దసంగ్రామంలో కళ్లెదుటే ప్రాణంపోగుట్టున్న రోజుల్లో తలపోసిన భావాలు తలకొట్టుకుని పునరంకితం…

నంగనాచి నవ్వు

ఆ అధరాల మధ్య విరిసిన చిరునగవు! సరసపు ఊహకు సిగ్గుపడ్డ మల్లెమొగ్గలా! వాన మేఘాన్ని దాచిన నీలాకాశంలా! ముళ్ళు చుట్టుకుని నవ్వే కొంటె గులాబీలా! వృక్షాల తలని ఊపే మందమారుతంలా! నాగుల గుట్టపై గంధపుచెట్టులా! పిలిచావో తెలియదు! పొమ్మన్నావో చెప్పదు! ఆహ్వానిస్తున్నావో? అల్లరి చేస్తున్నావో? ఒంటరివా? తుంటరివా? సంపంగివా? నాగినివా? మతి హెచ్చరిస్తుంటే మది ఊరిస్తోంది?…

గందరగోళంగా మారిన వరి కొనుగోలు

వరి కొనుగోలు మరోసారి గందరగోళంలోపడింది. వరి కొనుగోలు విషయంలో కేంద్రం సహకరించడంలేదని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నదన్నది కేంద్రం ప్రభుత్వాలు పరస్పరం విమర్షించుకోవడంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం వరి కొనుగోలు విషయంలో ఏర్పడిన గందరగోళమే, ఈ వేసవిలో కూడా ఏర్పడనుందని రైతులో భయాందోళన చెందుతున్నారు. ఈ విషయంలో కేంద్రంతో అమీ…

నిరుద్యోగులకు శుభవార్త 30453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి

30453 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి శాఖల వారీగా జీఓ లు విడుదల ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. ఈమేరకు బుధవారం శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతి ఇస్తూ జీవోలు విడుదల చేసింది. ఇటీవల అసెంబ్లీ…

కోటి ఎకరాల మాగాణం ఏమయ్యింది

ధాన్యం సేకరణలో విధానం లేకుండా కెసిఆర్‌ ‌వ్యాఖ్యలు బిజెపిపై కోపంతో రైతులకు నష్టం చేయొద్దు కేంద్రం నిబంధనల మేరకే ధాన్యం కొంటుంది ఎస్టీ రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి చేరకపోడం దారుణం మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 23 : సీఎం కేసీఆర్‌ ‌బీజేపీపై ఉన్న కోపాన్ని రైతులపై చూపెడుతున్నారని…

బోయిగూడ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రధాని న్యూ దిల్లీ, మార్చి 23 : సికింద్రాబాద్‌ ‌సవి•పంలో ఉన్న బోయిగూడలో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌, ‌ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. స్క్రాప్‌ ‌గోదాములో…