దిల్లీలో పోటా పోటీగా ఫ్లెక్సీల రాజకీయం
తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్, పక్కనే బీజేపీ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రజాతంత్ర , హైదరాబాద్ : రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో సీఎం కేసీఆర్ దిల్లీలో దీక్షకు దిగిన సందర్బంగా టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. సీఎం దీక్షకు దిగిన తెలంగాణ భవన్‌లో కేంద్రం…
